ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజుకు రూ.45 తో రూ.25 లక్షల లాభం

national |  Suryaa Desk  | Published : Fri, Dec 09, 2022, 11:28 AM

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆఫ్‌ కార్పొరేషన్‌లో రకరకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో జీవన్ ఆనంద్ పాలసీ ఒకటి. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత మీకు భారీ మొత్తం లభిస్తుంది. ఈ పథకంలో మీరు అనేక మెచ్యూరిటీ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ స్కీమ్‌లో 35 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే, స్కీమ్ మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత మీకు రూ. 25 లక్షల రాబడి లభిస్తుంది. ఇందుకోసం రోజుకు రూ.45 మాత్రమే పొదుపు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా, మీరు ఒక నెలలో 1358 రూపాయలు, ఒక సంవత్సరంలో సుమారు 16,300 రూపాయలు డిపాజిట్ చేయాలి. దీనితో పాటుగా రూ.8.60 లక్షల రివిజనల్ బోనస్, రూ.11.50 లక్షల చివరి అదనపు బోనస్ అందుకుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com