ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెన్నాకు కొనసాగుతున్న ప్రవాహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 12, 2022, 11:14 AM

జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి 3, 300 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు మైలవరం జలాశయం ఏఈఈ గౌతంరెడ్డి ఆదివారం తెలిపారు. గండికోట జలాశయం నుంచి మైలవరం జలాశయానికి 4. వేల క్యూసెక్కుల నీరు వస్తోందన్నారు. మైలవరం జలాశయం పూర్తి సామర్థ్యం 6. 5 కాగా ప్రస్తుతం 6 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com