ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉప ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టు షాక్

national |  Suryaa Desk  | Published : Mon, Dec 12, 2022, 04:16 PM

దిల్లీ ఉపముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోదియాకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. తనపై అసోం సీఎం పెట్టిన క్రిమినల్ డిఫమేషన్ కేసును గువాహటి హైకోర్టు కొట్టివేయడానికి నిరాకరించడాన్ని ఆయన సుప్రీం కోర్టులో సవాలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ సిసోదియాపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఈ పరువు నష్టం దావా వేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com