వ్యాపార బ్రాండ్ల కోసం గోల్డ్ వెరిఫికేషన్ చెక్‌మార్క్‌ను ట్విట్టర్ ప్రారంభించింది. బ్రాండ్ ప్రొఫైల్‌లకు కొత్త టిక్ మార్కులు ఇస్తోంది. ట్విట్టర్ వెరిఫికేషన్ ఫీచర్ మరోసారి ప్రారంభించారు. దాని ధర నెలకు 8 డాలర్లుగా ఉంది. యాపిల్ డివైస్‌ల్లో 11 డాలర్లు చార్జ్ చేయనున్నారు. ఇందులో కంపెనీలకు గోల్డ్ టిక్, రాజకీయ లేదా ప్రభుత్వ సంస్థలకు గ్రే టిక్ అందించనున్నారు.