విద్యా రంగంపై చేస్తున్న ఖర్చును ప్రభుత్వం పెట్టుబడిగా భావిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విద్యతోపాటు విద్యార్థుల్లో ఇతరత్రా ప్రతిభలను ప్రోత్సహించాలన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కళా ఉత్సవ్-2022ను సోమవారం విజయవాడలో ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు లలిత కళలపై ప్రోత్సాహాన్ని అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa