ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిస్తాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Dec 13, 2022, 11:14 PM

నేటి ఆధునిక సమాజంలో చాలా మంది మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. మనం తినే ఆహారంతో వీటి నుంచి ఉపశమనం పొందుతాం. పిస్తాలను రోజూ తగిన మోతాదులో తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రొటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పిస్తాపప్పులు రక్తపోటును తగ్గించడంలో మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఉపయోగపడతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com