ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టులో మరోసారి చుక్కెదురు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 14, 2022, 01:24 PM

ఇప్పటం గ్రామస్థులకు ఏపీ హైకోర్టులో మరోసారి షాక్ తగిలింది. గతంలో14 మంది పిటిషనర్లకు లక్ష రూపాయలు చొప్పున జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ ఇప్పటం గ్రామస్తులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ ను హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com