ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోటల్ నిర్వహకుడికి జరిమానా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 16, 2022, 12:25 PM

గుంతకల్లు పట్టణంలోని 17వ వార్డు తిలక్ నగర్ లో మౌనిక హోటల్ ఎదుట టీ కప్పులు రోడ్డుపై ఉండ డాన్ని గుర్తించిన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న శుక్రవారం ఆ హోటల్ యజమానికి వంద రూపా యలు జరిమానా విధించారు. స్వచ్ఛ గుంతకల్లుకు ప్రజలు సహకారాన్ని అందించాలన్నారు. పట్టణ పరిశుభ్ర తకు విఘాతం కలిగిస్తే వ్యాపారు లకు, హోటళ్ల నిర్వాహకులకు జరి మానాలు వేస్తామని అదే మరలా పునరావృతం అయితే లైసెన్సులు రద్దు చేస్తామని కమిషనర్ హెచ్చరిం చారు. ఆయనతో పాటు ఆ వార్డు కౌన్సిలర్ నాగరత్న, శానిటరి ఇన్స్పె క్టర్ వేణుగోపాల్ రెడ్డి, సచివాలయ శానిటరి కార్యదర్శి ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com