ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో అక్రమాలు, అరాచకాలు పెరిగిపోయాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 16, 2022, 12:32 PM

అధికారంలో ఉన్న వైసీపీ అరాచ కాలు, అక్రమాలు, అవినీతి, దౌర్జ న్యాలపై పోరాడాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గురువారం చిలకలూరిపేట, స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన 20 నుంచి 38 వార్డుల టీడీపీ శ్రేణుల సమావేశం లో పిలుపునిచ్చారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన కోరారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అక్రమాలు, అరాచకాలు పెరిగాయని, అక్రమ కేసులతో వేదింపులు జరుగుతున్నాయని, ధరలు విపరీతంగా పెరిగాయని, వీటన్నింటి గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి పార్టీ శ్రేణులు నియోజకవర్గంలోని ప్రతి గడపతొక్కాలని ఆయన కోరారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com