ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్విన్ సిస్టర్స్ పెళ్లి కేసు.. విచారణకు కోర్టు నో

national |  Suryaa Desk  | Published : Fri, Dec 16, 2022, 01:01 PM

మహారాష్ట్ర సోలాపూర్ కు చెందిన రింకీ, పింకీ అనే ఇద్దరు ట్విన్ సిస్టర్స్.. ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న అతుల్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి వీడియో వైరల్ కాగా.. పోలీసులు నాన్ కాగ్నిజబుల్ నేరం కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దర్యాప్తు చేసేందుకు అనుమతించాలని షోలాపూర్ కోర్టును ఆశ్రయించగా వారికి చుక్కెదురైంది. ఫిర్యాదు చేసిన మూడో వ్యక్తి అటు వరుడు లేదా ఇటు పెళ్లికూతురు తరఫు వాడు కాదు. వారి పెళ్లి వల్ల ఇతనిపై ఎలాంటి ప్రభావం ఉండదని వ్యాఖ్యానించిన కోర్టు.. అతుల్ పై విచారణకు ఆదేశించలేమని చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com