ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ, తెలంగాణ ఆస్తుల విభజన విచారణ వాయిదా

national |  Suryaa Desk  | Published : Sat, Dec 17, 2022, 12:41 PM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజనపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఆస్తులు, అప్పుల విభజన కోసం ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఫిటిషన్ ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ అంశానికి సంబంధించి మరికొన్ని ఫిటిషన్లు ఉన్నాయిగా అని ధర్మాసనం ప్రశ్నించగా అవన్నీ వ్యక్తిగత ఫిటిషన్లని ఏపీ తరపు న్యాయవాది తెలిపారు. ఇది ఒక అసాధారణ పరిస్థితి అని ఆయన తెలిపారు. దీంతో తదుపరి విచారణను ధర్మాసనం జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com