ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బైజూస్ సీఈవోకు ఎన్ సీపీసీఆర్ సమన్లు

national |  Suryaa Desk  | Published : Sat, Dec 17, 2022, 01:18 PM

బైజూస్ సంస్థ సీఈవో రవీంద్రన్ కు ఎన్ సీపీసీఆర్ సమన్లు జారీ చేసింది. తమ కోర్సు మెటీరియల్స్ కొనుగోలు చేసేందుకు తల్లిదండ్రులు, చిన్నారులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా ఈ సమన్లు జారీ చేసినట్లు ఎన్ సీపీసీఆర్ పేర్కొంది. రుణ ఒప్పందం కుదుర్చుకుని పేరెంట్స్ ను ఇబ్బంది పెడుతున్నట్లు బైజూస్ పై ఫిర్యాదులు అందాయి. దీనిపై వివరణ ఇవ్వాలని, నేరుగా తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో వెల్లడించింది. 23న రవీంద్రన్ విచారణకు హాజరు కావాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com