పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌కు వెళ్తున్న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్యను పోలీసులు నిలిపివేశారు. తనని ఎందుకు నిలిపివేస్తున్నారంటూ పోలీసులపై వర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఏ సెక్షన్ ప్రకారం నిలిపివేస్తున్నారు అనేది పేపర్‌పై ఇవ్వాలని పోలీసులను వర్ల రామయ్య కోరారు. శాంతిభద్రతల దృష్ట్యా ఆపేశామని పోలీసులు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa