ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్ బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్

national |  Suryaa Desk  | Published : Sun, Dec 18, 2022, 11:52 AM

ఎస్ బీఐ ఈసారి సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రూ.2 కోట్ల లోపు ఎఫ్ డీలపై వడ్డీరేట్లను 7.25 శాతానికి పెంచింది. ఇది ఒక సంవత్సరం నుంచి 2 ఏళ్లు, 2 నుంచి 3 ఏళ్లు, 5 నుంచి పదేళ్ల వరకు ఉన్న కాల వ్యవధికి అందుబాటులో ఉంటుంది. సాధారణ కస్టమర్ల కోసం ఎఫ్ డీ తాజా రేట్ల సవరణ తర్వాత 7 నుంచి 45 రోజుల వరకూ 3 శాతం వడ్డీని అందిస్తోంది. 46-179 రోజుల మధ్య ఎఫ్ డీపై 3.9 శాతం, 180-210 రోజుల కంటే తక్కువ పథకాలకు 5.25 శాతం వడ్డీ పొందుతారు. 2-3 ఏళ్ల కాల వ్యవధి పథకాలకు 6.75 శాతం, 5-10 ఏళ్ల పథకాలకు 6.25 శాతం వడ్డీ రేటు అందిస్తోంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com