శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, పెనుకొండ పట్టణానికి చెందిన ఆండ్రూస్ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా శ్రీసత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, పెనుకొండ నియోజకవర్గ ఇన్చార్జ్ బి. కె. పార్థసారధి ని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ పెనుకొండ పట్టణ అధ్యక్షుడు రవిశంకర్, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, జిల్లా అధికార ప్రతినిధి రఘువీర్ చౌదరి, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రామలింగ, పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు గొల్ల శంకర్, అత్తర్ కాదిర్, లక్ష్మీనారాయణ, డాక్టర్ మారుతి ప్రసాద్, లింగేష్, కొండాపురం శరత్, గొల్ల వెంకటేష్, బాబయ్య, తోటగేరి ఈశ్వరప్ప, వెంకటేష్ శాస్త్రి, శేఖర్, క్రిస్టియన్ యూత్ పాల్గొన్నారు.