పట్నం బజార్ ఆర్టీసీ బస్టాండ్ లో మంగళవారం ఉదయం 11: 00 గంటల నుంచి 12: 00 గంటలవరకు డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు గుంటూరు-2డీఎం అబ్దుల్ సలాం సోమవారం తెలిపారు. గుంటూరు నుంచి హైదరాబాదు, తెనాలి, విజయవాడ, విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులు 9959225421 నెంబర్ కు ఫోన్ చేయాలన్నారు. ప్రయాణికులు సూచనలు, సమస్యలు తెలియజేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa