గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త షేక్ ఉమర్ వలి రోడ్డుప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర గురువారం గుంటూరులోని వారి నివాసంలో షేక్ ఉమర్ వలిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఉమర్ వలి ఆరోగ్య పరిస్థితిని కోవెలమూడి రవీంద్ర స్వయంగా అడిగి తెలుసుకొని, వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయాన్ని అందచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa