తిరుమలలో రేపు, ఎల్లుండి సర్వదర్శనం టోకెన్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేయనుంది. అలాగే రేపటి నుంచి జనవరి 2 వరకూ శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీని సైతం నిలిపివేయనుంది. రేపటి నుంచి జనవరి 3 వరకూ శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను సైతం టీటీడీ రద్దు చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa