ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని ప్రోగ్రాంలో జై శ్రీరాం నినాదాలు

national |  Suryaa Desk  | Published : Fri, Dec 30, 2022, 03:54 PM

పశ్చిమబెంగాల్ లోని హౌరా రైల్వే స్టేషన్ లో ఇవాళ ఉదయం వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ వీసీ ద్వారా రైలు ప్రారంభించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, సీఎం మమతా బెనర్జీ ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కొందరు జైశ్రీరాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో మమత అసహనం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవ వేదికపైకి వెళ్లేందుకు నిరాకరించారు. అనంతరం కోల్ కతాలోని నేషనల్ గంగా కౌన్సిల్ సమావేశానికి ఆమె హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com