కుందుర్పి మండలం జంబుగుంపల పంచాయితీ పరిధిలోని కొలిమి పాలెం గ్రామంలో గత ప్రభుత్వం శ్రీరామ్ రెడ్డి తాగునీటి కొళాయిని ఏర్పాటు చేసింది. అయితే కొలిమిపాలెం గ్రామంలో శ్రీరామ్ రెడ్డి తాగునీటి కుళాయిలోకి మురికి నీరు ప్రవేశిస్తున్నది. అందుకు ప్రజలు మురికి నీరులో తాగునీటి కొళాయి ఉండడంతో తాగలేక పోతున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి నాయకులు, అధికారులకు చెప్పినప్పటికీ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్తానికులు తెలిపారు.