ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన సంవత్సర వేడుకలకు మంత్రి సురేష్ దూరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 31, 2022, 01:21 PM

రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నారని మంత్రి పి. ఆర్. ఓ బంక శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల మంత్రి సురేష్ మాతృమూర్తి మరణించిన కారణంగా ప్రతి ఏటా జనవరి 1న నిర్వహిస్తున్న కార్యక్రమం ఆదివారం జరుపుకోవటం లేదని తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరూ గమనించాలని తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com