ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్షేత్రస్థాయిలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న జగనన్న

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 31, 2022, 02:13 PM

కుందుర్పి మండల పరిధిలో ని ఆపిలేపల్లి గ్రామంలో శనివారం "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ పాల్గొన్నారు. మంత్రి ప్రతి గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ సీఎం వై. యస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ పథకాల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com