మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో పండ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే, దానిమ్మ పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. 1 కప్పు దానిమ్మ పండు గింజలలో 30% విటమిన్ C, 36% విటమిన్ K, 16% విటమిన్ B,పొటాషియం ఉంటాయి. దానిమ్మ గింజలను తినడం వల్ల శరీరంలోని కొవ్వ తగ్గుతుంది. అంతేకాకుండా రక్తప్రసరణ బాగా జగిరేలా ఉపయోగపడతాయి. దానిమ్మ గింజలు క్యాన్సర్ గడ్డలు పెరగకుండా నియంత్రిస్తాయి.