దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాది లాభాలతో ప్రారంభమయ్యాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 327 పాయింట్లు లాభపడి 61,167కు చేరుకుంది. నిప్టీ 92 పాయింట్లు పెరిగి 18,197 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ : టాటా స్టీల్ (5.86%), టాటా మోటార్స్ (1.73%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.35%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.09%), రిలయన్స్ (1.06%).
టాప్ లూజర్స్ : ఏసియన్ డిస్క్‌లు (-1.47%), టైటాన్ (-1.24%), టెక్ మహీంద్రా (-0.69%), సన్ ఫార్మా (-0.36%), బజాజ్ ఫైనాన్స్ (-0.26%).