నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ ఏపీ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నందికొట్కూరులో సోమవారం ఒకే వేదికపై కలిసి ప్రసంగించారు.గతంలో ఎమ్మెల్యే వచ్చిన మెజారిటీ కంటే ఈసారి ఎప్పుడు మెజార్టీతో గెలుస్తారని తగ్గేదే లేదు అని బయటికి సిద్ధార్థ రెడ్డి చెప్పడంతో అభిమానులు కార్యకర్తలు, నాయకులు, హర్షం వ్యక్తం చేశారు. కొంతకాలం దూరమైన ఎమ్మెల్యే ఆర్థర్, సిద్ధార్థ రెడ్డి కలయిక చర్చనీయాంశంగా మారిందని పలువురు తెలిపారు.