అహ్మదాబాద్ టూ దిల్లీ మధ్య నడిచే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ పేరు మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రైలుకు అక్షరధామ్ ఎక్స్‌ప్రెస్‌గా పేరు మారుస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోమవారం ప్రకటించారు. అహ్మదాబాద్ – ఢిల్లీ మధ్య 2005లో మార్చిలో సంపర్క్ కాంత్రి ఎక్స్‌ప్రెస్ తొలి సర్వీసు ప్రారంభమైంది. ఈ రైలు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి పలు రాష్ట్రాల మీదుగా ఢిల్లీకి చేరుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa