మంగళవారం భారత్‌తో జరిగిన తొలి టీ20లో శ్రీలంక టాస్ గెలిచింది. బౌలింగ్ ఎంచుకుని ఆతిథ్య భారత జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు.
శ్రీలంక జట్టు : పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక (సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేష్ తీక్ష, కసున్ రజిత, దిల్షన్ మధుశంక
భారత్ జట్టు : ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా (సి), దీపక్ హుడా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa