శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో భారత్ 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో గిల్-7 పరుగులు, సూర్య-7, సంజు-5 పరుగులు చేసారు, ఇషాన్ కిషన్ 37, హార్దిక్ 29 పరుగులు చేసి రాణించారు. హార్దిక్ ఔట్ అయిన తర్వాత దీపక్ హుడా, అక్షరా పటేల్ రెచ్చిపోయారు. హుడా 4 సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి 41 పరుగులు చేశాడు. అక్షర్ 1 సిక్స్, 3 ఫోర్లతో 31 పరుగులు చేయడంతో భారత్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్, మహిష్, చమిక, ధనుంజయ, హసరంగ తలో వికెట్ తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa