పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, తన కార్యాలయంలో పాస్పోర్ట్ సెల్న నూతనంగా ప్రారంభించారు. ఈ కొత్త సంత్సరం నుండి పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం ఏర్పాటు చేసిన సెల్ జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగంగా మారనుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రంలో పార్వతీపురం మన్యం జిల్లా అదనపు ఎస్పీ ఓ. దిలీప్ కిరణ్, స్పోర్ట్స్ సెల్ ఇన్చార్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు.