ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్హులందరికీ పధకాలు అందివ్వడమే లక్ష్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 04, 2023, 10:58 AM

రణస్థలం: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందించడమే తమ లక్ష్యమని, మూడేళ్లలో గడప గడపకు సంక్షేమ పథకాలు అందాయన్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మంగళవారం రణస్థలం మండలం మహంతిపాలెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిరణ్ పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ స్థానికంగా సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com