ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పింఛన్ పంపిణీ చేసిన మండల వైసీపీ మహిళా అధ్యక్షురాలు మానస

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 04, 2023, 01:39 PM

రణస్థలం మండలం వల్లభరావుపేట గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పెన్షన్ 2500 నుండి 2750 రూపాయలు పెంచడం జరిగినది. మంగళవారం వల్లభరావుపేట గ్రామంలో పింఛనా ధారులకు పెక్షన్ పంపిణీ కార్యక్రమం మండల వైయస్ ఆర్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గురాన తిరుమల మానస చేతులు మీదుగా జరిగింది. ఈకార్యక్రమంలో సచివాలయం కన్వీనర్ మహంతి సత్యనారాయణ గురన చిరంజీవి గడి సత్యం గడి రమణ బొంతు నర్సింహామూర్తి, గ్రామ సెక్రటరీ సచివాలయం సిబ్బంది మరియు వాలంట్రీలు, గ్రామ యువత కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com