దేశంలో రాజకీయ పార్టీల నేతల యాత్రలు కొనసాగుతున్నాయి. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ ‘సమాధాన్ యాత్ర’ పేరిట బగాహాలోని దారుబారి గ్రామం నుంచి పర్యటన మొదలుపెట్టారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలను నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. ఈ బడ్జెట్ సెషన్ అనంతరం దేశవ్యాప్త పర్యటన చేపట్టనున్నట్లు నితీష్ తెలిపారు. కాగా, 2005 నుంచి ఇప్పటివరకూ నితీష్ 14 సార్లు రాష్ట్రంలో పర్యటించారు. వీటిలో 9 అధికారికం కాగా, 5 రాజకీయపరమైనవి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa