భారత్, శ్రీలంక జట్ల మధ్య మరికాసేపట్లో రెండో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా రెండు మార్పులు చేసింది. సంజూ శాంసన్ ప్లేస్ లో రాహుల్ త్రిపాఠి, హర్షల్ పటేల్ స్థానంలో అర్షదీప్ సింగ్ ఆడనున్నారు. రాహుల్ త్రిపాఠి ఈ మ్యాచ్ తో టీ20ల్లో అరంగేట్రం చేయనున్నాడు.
భారత్: ఇషాన్(wk), గిల్, సూర్యకుమార్, త్రిపాఠి, హార్దిక్(c), హుడా, అక్షర్, మావి, ఉమ్రాన్, అర్ష్‌దీప్, చాహల్.
శ్రీలంక: నిస్సాంక, మెండిస్(wk), ధనంజయ, అసలంక, రాజపక్స, షనక(c), హసరంగ, కరుణరత్నే, తీక్షణ, రజిత, మధుశంక.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa