దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఊగిసలాట మధ్య కొనసాగుతున్నాయి. నేడు ఉదయం సెన్సెక్స్ 17 పాయింట్ల స్వల్పలాభంతో 60,370 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 6 పాయింట్లు లాభపడి 17,998 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.52 వద్ద ట్రేడవుతుంది. ఎల్అండ్ టీ, రిలయన్స్, ఐటసీ, టాటా స్టీల్, టైటన్, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో ఉన్నాయి.