సాధారణంగా వాహనాల్లో పాములు లేదా ఇతర కీటకాలు ఉండటం చూస్తుంటాం. కానీ కారు ఇంజన్ భాగంలో కుందేలు దాక్కోవడం చూశారా? అమెరికాలోని ఫ్లోరిడాలో BMW కారు షోరూంలో మెకానిక్ లు ఓ కారు ఇంజన్ ఆయిల్ ఛేంజ్ చేస్తున్నారు. దీనికోసం కారు మోటార్ మౌంట్ విప్పగానే అందులోంచి ఓ కుందేలు బయటికి వచ్చింది. అది చూసిన మెకానిక్ లు షాక్ అయ్యారు. వెంటనే మోటార్ మౌంట్ లో ఇరుక్కున్న కుందేలును బయటికి తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa