ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామాలయ నిర్మాణంలో మరో కీలక ఘట్టం

national |  Suryaa Desk  | Published : Fri, Jan 06, 2023, 04:31 PM

యూపీ అయోధ్యలోని రామాలయం నిర్మాణంలో మరో కీలక ఘట్టం ప్రారంభమైంది. రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేయించేందుకు నమూనాలు పంపించాలని సుప్రసిద్ధ శిల్పులను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోరింది. ఈ నమూనాల నుంచి ఒకదాన్ని ఎంపిక చేసి.. విగ్రహాన్ని తయారు చేయించి రామాలయంలో ప్రతిష్టిస్తామని తెలిపింది. 9 అంగుళాల నుంచి 12 అంగుళాల ఎత్తులో ఉండే నమూనాలు పంపించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com