ఢిల్లీ లిక్కర్ స్కాంలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ స్కాంలో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను ఈడీ దాఖలు చేసింది. 13,567 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను ఈడీ దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ లో 12 మంది పేర్లను ఈడీ పేర్కొంది. ఇప్పటికే సమీర్ మహేంద్రు 4 కంపెనీలపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.