తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా టిక్కెట్లను ఈ నెల 9న విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 12 నుంచి 31వ తేదీ వరకు ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 టిక్కెట్ల కోటా విడుదల కానుంది. భక్తులు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa