పురుషోత్తపురం సచివాలయాన్ని ఎంపీడీవో పి మురళీమోహన్ కుమార్ పరిశీలించారు. శనివారం ఉదయం సరుబుజ్జిలి మండలంలోని పురుషోత్తపురం సచివాలయం ఎంపీడీవో పరిశీలించారు. ఈ సందర్భంగా పి ఎం జె ఏ వై, సి ఆర్ యాప్స్ అండ్ ప్రభుత్వ నుండి అందుతున్న సేవలు, రికార్డులు పరిశీలన చేశారు. ఆయనతోపాటు సచివాలయం సిబ్బంది పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa