అసమర్థ ముఖ్యమంత్రిని, వైసీపీ నాయకులను తరిమికొట్టాలని పెడన ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. ముల్లపర్రులో శుక్రవారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికిలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో బొల్లా వెంకన్న, యిల్లూరి లీలాకృష్ణ, బొర్రా కాశీ, శ్రీను, ప్రసాదు, సుంకర మాధవ, వెంకటేశ్వరరావు, కట్టా శేషగిరి, సుధాకర్ పాల్గొన్నారు.