ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Wed, Jan 11, 2023, 08:25 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్‌గా ముగిశాయి.ఈ క్రమంలో నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 9 పాయింట్లు నష్టపోయి 60,105 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి 17,895 వద్ద నిలిచింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : సన్ ఫార్మా (1.65%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.58%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (1.37%), టిసిఎస్ (1.30%), టాటా మోటార్స్ (1.21%).


టాప్ లూజర్స్ : భారతీ ఎయిర్‌టెల్ (-3.46%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.89%), రిలయన్స్ (-1.27%), నెస్లే ఇండియా (-1.25%), టైటాన్ (-1.20%).


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com