డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న 9 మంది వైద్యులు, వైద్య విద్యార్థులను మంగళూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నీల్ కిషోరిలాల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ.50 వేల విలువైన 2 కిలోల డ్రగ్స్, మొబైల్ ఫోన్లు, రూ.7 వేల నగదు, బొమ్మ ఫిస్టులా స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతడు ఇచ్చిన సమాచారం మేరకు 9 మంది వైద్యులు, వైద్య విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa