స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గురువారం కదిరి పట్టణంలో బిజెపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన దేశానికి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వే పి ఎస్ సి మెంబెర్ తలుపుల గంగాధర్, భవన కార్మికుల రాష్ట్ర కో కన్వీనర్ వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షుడు డీఎల్ అంజినేయులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa