ప్రకాశం జిల్లా, పామూరు, టీడీపీ కార్యాలయంలో దేవరపు మాల్యాద్రి కు మారుడు దేవరపు కొండలరావు (యూఎస్ఏ) బహూకరించిన ఎన్టీఆర్ విగ్ర హాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గురువారం ఆవిష్క రించా రు. పూలమాలవేసి నివాళులర్పించారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 40 సంవ త్సరాలు అయిన సందర్భంగా దాత కొండలరావు ఎన్టీఆర్ విగ్రహాన్ని బహూక రించడం అభినందనీయమన్నారు. అనంతరం కార్యాలయంలో సైకో పోవాలి సైకిల్ రావాలి బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉగ్ర మా ట్లాడు తూ చట్టవ్యతిరేక, అసాంఘిక పనులకు సహకరిస్తున్న వలంటీర్లపై చ ర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండ లాధ్యక్షుడు పు వ్వాడి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు బొల్లా మాల్యాద్రిచౌదరి, ఎం.హుస్సేన్రావుయాదవ్, ఏ.ప్రభాకర్‌చౌదరి, షేక్ ఖాజార హంతుల్లా, గౌస్ బాషా, పువ్వాడి రామారావు, ఎం.రమణయ్య, ఎన్.సాంబ య్య, పి.హరీష్, ఆర్ ఆర్ రఫి, బి.పత్యం, గుంటుపల్లి శ్రీనివాసులు, పి వెంక టేశ్వర్లు, కౌలూరి ర హంతుల్లా, ముబినామౌలాలి పాల్గొన్నారు.