ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన పేరు మార్చి చంద్రసేన అని పెట్టుకుంటే బెటర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 13, 2023, 04:11 PM

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ఓ రాజ‌కీయ వ్య‌భిచారి అని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమ‌ర్శించారు.  పవన్‌ స్పీచ్‌ ఆంబోతు రంకెలేసినట్టు ఉంది. పవన్‌ పార్టీకి ఓ విధానం గానీ ఎజెండా గానీ లేవు. పవన్‌ ఓ రాజకీయ వ్యభిచారి.కాపుల మీద పవన్‌కు పేటెంట్‌ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. పవన్‌లా సన్యాసి రాజకీయం చేసే కుటుంబం కాదు మాది. పవన్‌ నీల డబ్బుకు అమ్ముడుపోయే కుటుంబం కాదు మాది. జనసేన పేరు మార్చి చంద్రసేన పెట్టుకుంటే బెటర్‌.పవన్‌లో ప్రవహిస్తోంది కమ్మని పసుపు రక్తం. ప‌వన్‌కు ఉన్నవి నారా వారి నరాలు’ అని విమర్శించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com