కృష్ణ జిల్లా మచిలీపట్నం లో సోమవారం కనుమ పండుగను పురస్కరించుకుని భారీగా పేకాట ను నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
కృష్ణ జిల్లా ఎస్పీ జాషువా వెంటనే స్పందించి, అసాంఘిక కార్యకలాపాలు కు జిల్లాలో చోటు లేదని తెలియచేస్తూ, పోలీసులతో టెంట్లను పడవేయటం జరిగింది. సంప్రదాయ క్రీడలకు మాత్రమే తావు ఉందని చట్టాన్ని వ్యతిరెక్కిస్తే శిక్షలు తప్పవని తెలిపారు.