రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ చీఫ్ ఇంజనీర్ గా ఇటీవల బాలు నాయక్ నియమితులు అయ్యారు. ఆ మేరకు సోమవారం సాయంత్రం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సిఎం నారాయణ స్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. చీఫ్ ఇంజనీర్ గా నియమించడానికి సహరించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, వైఎస్సార్సీపీ నాయకులు ఎమ్మార్సీ రెడ్డి ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa