ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలుకల మందు తాగిన పూజారి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 17, 2023, 04:05 PM

ఒంగోలు నగరంలోని గాంధీనగర్ లో పూజారిగా పనిచేసే వాలేటి సతీష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రిలో చికిత్స కొరకు తీసుకుని వెళ్ళగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సతీష్ ఆర్థిక ఇబ్బందులతో పాటు షుగర్ వ్యాధి పెరగటం వలన మనస్థాపానికి గురయ్యాడు. ఈనెల 10న ఆలయంలో కొబ్బరి నీళ్లలో చక్కెరతో పాటు ఎలకల మందు కలిపి తాగాడని, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లుగా స్థానిక ఎస్సై సంపత్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com