దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 35 పాయింట్ల లాభంతో 60,691 వద్ద ట్రేడవుతుంగా, నిఫ్టీ 15 పాయింట్లు లాభపడి 18,069 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.75 వద్ద ట్రేడవుతోంది. టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, భారతీ ఎయిర్‌టెల్, ఎల్‌అండ్‌టీ, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి.