ఓ వ్యక్తి జవాన్ భార్యపై అత్యాచారయత్నం చేసిన ఘటన ఉత్తరాఖండ్ రుద్రపుర్ ప్రాంతంలో జరిగింది. ఈ నెల 15న ఇంట్లో ఒంటరిగా ఉన్న జవాను భార్యపై నిందితుడు అఘాయిత్యం చేసేందుకు యత్నించాడు. ఆ సమయంలో ఆమె కుటుంబ సభ్యులతో వీడియో కాల్ లో మాట్లాడుతుండగా అది గుర్తించి వారు భర్తకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో జవాన్ వచ్చి అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa